శోధన
తెలుగు లిపి
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
శీర్షిక
ట్రాన్స్క్రిప్ట్
తదుపరి
 

యుద్ధాలను ముగించే మార్గం, 7 యొక్క 5 వ భాగం: ప్రశ్నలు & సమాధానాలు

వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
దేవుని శక్తి చాలా నిష్పాక్షికమైనది, చాలా ప్రేమగలది, చాలా దయగలది. దేవుని గురించి ద్వేషం లేదు, తీర్పు లేదు, మంచి లేదా చెడు లేదు. దేవుడు పాపులను, సత్పురుషులను అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఆయన మనల్ని ఎప్పుడ తీర్పు తీర్చడు. ఆయన మనల్ని ఎప్పుడూ నరకానికి శిక్షించడు. మీరు స్వర్గానికి అర్హులు కాదని ఆయన ఎప్పుడూ అనడు. ఎందుకంటే శరీరం మరియు మెదడు అనే ఈ భౌతిక పరికరం ద్వారా, మనం మరొక రకమైన శక్తిని సృష్టిస్తాము, అది చీకటిగా, ప్రతికూలంగా ఉంటుంది మరియు ఈ ప్రపంచంలో చెడు వాతావరణం, యుద్ధం, విపత్తు, అన్ని రకాల వస్తువులతో సహా చాలా ఇబ్బందులను, అసౌకర్యాన్ని కలిగించే, అసహ్యకరమైన సంఘటనలను కలిగిస్తుంది.

ఒకరితో ఒకరు పరస్పర చర్య ద్వారా లేదా పరిస్థితులు లేదా వాతావరణం ద్వారా, మనం ద్వేషం, అయిష్టత మరియు తీవ్రమైన అసూయ వంటి మరొక రకమైన భావాలను అభివృద్ధి చేసుకుంటాము, ఇలాంటివి. మరియు ఈ రకమైన శక్తి ప్రతికూలంగా ఉండటం వల్ల దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. ద్వేషం సానుకూలమైనది కాదు, అసూయ సానుకూలమైనది కాదు, యుద్ధం సానుకూలమైనది కాదు, కాబట్టి అది దానంతట అదే ప్రతికూల శక్తిగా అభివృద్ధి చెందుతుంది. మరియు ఈ ప్రతికూల శక్తి అంతా ఉన్న వ్యక్తుల సంఖ్య పెరిగే కొద్దీ, ప్రతికూల శక్తి అంతగా దట్టంగా మారుతుంది -- దీనినే మనం దెయ్యం అని పిలుస్తాము. దేవుడు చేయలేడు. కాబట్టి, మనం తెలివిగా ఎంచుకోవాలి. మనం జ్ఞానోదయం పొందాలి, తద్వారా ఏది మంచిదో, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుంటాము, అప్పుడు మనం మరలా ఎప్పటికీ తప్పు చేయము.

దేవుడిని మీ జీవితంలోకి తీసుకురండి. నేను మీకు చూపించే ధ్యాన పద్ధతిలో ప్రతిరోజూ శ్రద్ధగా సాధన చేయడం ద్వారా మీ జీవితంలోకి మరింత దేవుడిని, మరింత (అంతర్గత స్వర్గపు) వెలుగును తీసుకురండి, అప్పుడు మీ కోరిక మిమ్మల్ని వదిలివేస్తుంది. మరియు మీకు కోరిక ఉన్నప్పటికీ, దేవుడు మీ కోరికను సవరించే విధంగా మిమ్మల్ని జ్ఞానోదయం చేస్తాడు, అక్కడ ఆయన మీకు ఏ కోరిక సరైనదో, ఏది దేవునిచే ఆశీర్వదించబడిందో చూపిస్తాడు, కాబట్టి మీరు అపరాధ భారాన్ని అనుభవించరు, అది ఈ ప్రపంచం నుండి నిష్క్రమించే సమయంలో మిమ్మల్ని బరువుగా చేసి, సృష్టి యొక్క దిగువ స్థాయిలో ఉండేలా చేస్తుంది. శారీరక వ్యాధులతో సహా అన్నింటికీ దేవుడే ఏకైక నివారణ.

నేను ఇక్కడ ఒక దానికోసమో లేదా మరొక దానికోసమో ప్రకటనలు ఇవ్వడానికి లేను. నా వివిధ అభ్యాసాల ద్వారా ఇది దేవునికి ప్రత్యక్ష మార్గం అని నాకు తెలుసు. మరియు మీరు ఎల్లప్పుడూ నా షరతులు లేని సేవకు స్వాగతం. ఎటువంటి ఛార్జీ లేదు, ఎప్పుడూ, ఎప్పుడూ. షరతు లేదు, బాధ్యత లేదు, ఏమీ లేదు. […]

Photo Caption: ఇప్పుడు, ఇంకా సిగ్గుగా అనిపిస్తుందా? త్వరలో, అంతా ప్రకాశవంతంగా ఉంటుంది!

ఫోటో డౌన్లోడ్ చేయండి   

మరిన్ని చూడండి
అన్ని భాగాలు (5/7)
1
జ్ఞాన పదాలు
2025-03-03
2518 అభిప్రాయాలు
2
జ్ఞాన పదాలు
2025-03-04
2216 అభిప్రాయాలు
3
జ్ఞాన పదాలు
2025-03-05
2130 అభిప్రాయాలు
4
జ్ఞాన పదాలు
2025-03-06
2084 అభిప్రాయాలు
5
జ్ఞాన పదాలు
2025-03-07
2028 అభిప్రాయాలు
6
జ్ఞాన పదాలు
2025-03-08
2047 అభిప్రాయాలు
7
జ్ఞాన పదాలు
2025-03-10
2187 అభిప్రాయాలు
మరిన్ని చూడండి
తాజా వీడియోలు
గమనార్హమైన వార్తలు
2025-09-04
201 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2025-09-04
229 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2025-09-03
1409 అభిప్రాయాలు
మాస్టర్ మరియు శిష్యుల మధ్య
2025-09-03
655 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2025-09-02
1771 అభిప్రాయాలు
35:47

గమనార్హమైన వార్తలు

190 అభిప్రాయాలు
గమనార్హమైన వార్తలు
2025-09-02
190 అభిప్రాయాలు
24:55
ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక జాడలు
2025-09-02
164 అభిప్రాయాలు
వేగనిజం: ది నోబుల్ వే ఆఫ్ లివింగ్
2025-09-02
169 అభిప్రాయాలు
షేర్
భాగస్వామ్యం చేయండి
పొందుపరిచిన
దీని వద్ద ప్రారంభించు
డౌన్లోడ్
మొబైల్
మొబైల్
ఐఫోన్
ఆండ్రోయిడ్
మొబైల్ బ్రౌజర్లో చూడండి
GO
GO
Prompt
OK
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్